An Aghori Naga sadhu created a stir in the Mallanna temple in Komuravelli. She attacked several devotees with a knife, terrorizing them. She insisted on allowing the devotees to have darshan from the main gate of the temple. <br />కొమురవెల్లి మల్లన్న గుడిలో అఘోరి నాగసాధువు నానా రచ్చ చేసింది. కత్తితో పలువురిపై దాడి చేస్తూ భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండిపట్టు పట్టింది.<br /><br />~VR.238~CA.43~ED.234~